4 రోజుల్లో రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు: సీఎం రేవంత్‌ రెడ్డి

58చూసినవారు
4 రోజుల్లో రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు: సీఎం రేవంత్‌ రెడ్డి
రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ కార్డు ప్రమాణికం కాదని. కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని పేర్కొన్నారు. పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ ఉంటుందని తెలిపారు. రూ. 2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్