ఉరుముల తో కూడిన భారీ వర్షం

53చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం
కూకట్ పల్లి, కె. పి. హెచ్. బి, బాలా నగర్ పరిధి లో బుధవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమైపోయాయి. ముఖ్యంగా లోతట్టి ప్రాంతాలలో ఉండే ప్రజలకు జిహెచ్ఎంసి వారు ఇండ్లను వదిలి సురక్ష ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్