Top 10 viral news 🔥
రోజాకు హోంమంత్రి అనిత కౌంటర్ (వీడియో)
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి అనిత కౌంటరిచ్చారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ‘మాట్లాడే వాళ్లు చాలా మాట్లాడుతారు. ఆడపిల్లల సంరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం. గత పాలనలో నేరాలు జరిగితే పట్టించుకోలేదు. ఇప్పుడు రాంబందుల్లా వచ్చి వాలిపోతున్నారు.’ అని అన్నారు.