ఎస్ఆర్ నగర్ లో 1,132 కేజీల గంజాయి సీజ్

56చూసినవారు
ఎస్ఆర్ నగర్ లో గంజాయి అమ్మకాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. బైక్ పై గంజాయి విక్రయిస్తుండగా సయ్యద్ వాజిద్ రుమాను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1,132 కేజీల గంజాయి, మొబైల్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్మకాలు చేస్తుండగా ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్