కూకట్ పల్లి: తిరంగ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నాయకులు

77చూసినవారు
కూకట్ పల్లి: తిరంగ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నాయకులు
కూకట్ పల్లి నియోజకవర్గం ట్యాంక్ బండి పైన ఆపరేషన్ సిందూర్ విజయం సందర్భంగా, భారత త్రివిధ దళాల సేవలను స్మరించుకుంటూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ట్యాంక్ బండ్ పై నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలో నడిచి తమ దేశభక్తిని చాటారు.

సంబంధిత పోస్ట్