కూకట్‌పల్లి: 8 ఏండ్ల తర్వాత ప్రియురాలి భర్తను కత్తితో పొడిచి హత్య

59చూసినవారు
కూకట్‌పల్లి: 8 ఏండ్ల తర్వాత ప్రియురాలి భర్తను కత్తితో పొడిచి హత్య
కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు: ఓ యువతిని వన్‌సైడ్‌ లవ్‌ చేశాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకునేందుకు ఆమె తల్లిదండ్రులను బంధువులతో అడిగించాడు. వారు నిరాకరించి.. యువతికి వేరే యువకుడితో పెండ్లి జరిపించారు. దీనిపై కక్షపెంచుకున్న యువకుడు.. 8 ఏండ్ల తర్వాత ప్రియురాలి భర్త గుండెల్లో కత్తితో పొడిశాడు. కొద్ది క్షణాల్లోని వెంకటరమణ మృతి చెందాడు. పరారీలో ఉన్న పవన్‌ను గురువారం పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌ కు తరలించారు.

సంబంధిత పోస్ట్