కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 6వ ఫేజ్‌లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. అమ్మవారికి ఏకాదశ దుర్గ సూక్త అభిషేకం, పాలంకరణ సామూహిక శ్రీ చక్ర పూజ బాలముల మంత్ర హోమం పూర్ణాహుతి పూజలు చేశారు. అలాగే శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగింపు చేసి పవలింపు సేవ పూజలు చేశారు.