కూకట్ పల్లీ నియోజకవర్గం కూకట్ పల్లీ బాలాజీ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నూతన ఆలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా శనివారం బాలాజీనగర్ మీదుగా కూకట్ పల్లీ పురవీధుల్లో శ్రీ మాతా కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ మూర్తిని అంగరంగ వైభవంగా ఊరేగింపుకు సంఘం చైర్మన్ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కూకట్ పల్లీ రామాలయం వద్ద వడ్డేపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు