కేపిహెచ్బీ పరిసరాల్లో కురిసిన మోస్తరు వర్షం

65చూసినవారు
హైదరాబాద్ పరిసర ప్రాంతాలో సాయంత్రం వర్షం కురిసింది. కేపిహెచ్బీ పరిసరాల్లో కాసేపటి క్రితం మోస్తరు వర్షం కురిసింది. మోస్తరు వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్