సైబరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బైక్ దొంగలను సోమవారం అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మరొక నిండుతుడు పరరిలో ఉన్నాడు. ఓఎల్ఎక్స ప్రకటనలు చూసి, అమ్మకందారులను మోసగించి బైకులు దొంగిలించే ముఠాను గుర్తించిన పోలీసులు. పట్టుబడిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ జోన్ డీసీపీ తెలిపారు.