కేపీహెచ్బీ, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిదురు ముదురు వర్షంతో మంగళవారం కూకట్పల్లిలో వాహనదారులు ఒక్కసారిగా మెట్రోలు కింద నిలిచిపోయారు. వర్షంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. వర్షం నిలవడంతో ప్రజలు కాలినడకన వారు చేరుకుని గమ్యాలకు వెళ్లిపోతున్నారు. వర్షం తగ్గడంతో వాహనదారులు ఉపశమనం పొందారు.