ముషీరాబాద్: తెలంగాణ ప్రాంత ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలి

68చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న 100 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ ఫోర్త్ క్లాస్ ఉద్యోగ సంఘ భవన నిర్మాణం కోసం హైదరాబాద్ నగరంలో వెయ్యి గజాల భూమిని కేటాయించాలని సీఎంని కోరారు.

సంబంధిత పోస్ట్