కూకట్ పల్లి, మూసపేట సర్కిల్ కార్యాలయాల్లో ప్రజా పాలన స్వీకరణ కొనసాగుతోందని జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రజాపాలన దరఖాస్తులకు అర్హులైన వారందరూ వెంటనే కార్యాలయానికి వచ్చి సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడంతో పాటు మిగితా వివరాలను జోనల్ ఆఫీసులో తెలుసుకోవచ్చని సూచించారు.