అంతర్జాతీయ యోగా దినోత్సవంను కూకట్ పల్లి నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యోగా గురువులు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరు రోజులో ఏదో ఒక టైం లో యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.