వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ వివేకానంద పార్క్ ముందు ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ డ్రైవింగ్ తో పాదచారి పైకి కారు దూసుకెళ్లింది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. వాహనాన్ని నడిపిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.