ప్రతి విద్యలో గురువు-డా.పెండెం కృష్ణ కుమార్

76చూసినవారు
ప్రతి విద్యలో గురువు-డా.పెండెం కృష్ణ కుమార్
సైదాబాద్ లో గల ఆనంద మార్గ సేవా విద్యాలయంలో గురువారం టీచర్స్ డే సందర్భంగా విభిన్న పాత్రాభినయ కళాకారులు, రచయిత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించి క్లాత్ బ్యాగులు, సరస్వతి దేవి చిత్రపటం, సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటం, గోడ గడియారం ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్