ఎల్బీనగర్: సౌమ్య శ్రీ నీ అభినందించిన ఉప్పల

80చూసినవారు
ఎల్బీనగర్: సౌమ్య శ్రీ నీ అభినందించిన ఉప్పల
సీబీఐ లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికైన మిర్యాలగూడ కి చెందిన ఆర్య వైశ్య కోటయ్య సునీత కుమార్తె సౌమ్య శ్రీని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ( IVF) ఆధ్వర్యంలో నాగోల్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ తెలంగాణలో తొలిసారిగా సీబీఐ అధికారిగా ఎంపిక కావడం యావత్ ఆర్య వైశ్యులకు గర్వకారణం అని ఆయన అన్నారు. సౌమ్య శ్రీకి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్