591 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు

64చూసినవారు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయలు విలువైన 591 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేసారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 103 ఫోన్లు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 మొత్తం 591 ఫోన్లు స్వాదీనం చేసినట్టు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్