మహేశ్వరం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

50చూసినవారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కొత్తగూడ చౌరస్తాలో శ్రీశైలం హైవేపై బైకును తప్పించబోయి ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాద ఘటన వెలుగు చూసింది. ప్రయాణికులకు పలువురికి గాయాలు బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వారు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్