బడంగ్‌పేట్: రోడ్డు వేయండి మహా ప్రభు అంటూ బిజెపి ధర్నా

62చూసినవారు
బడంగ్‌పేట్: రోడ్డు వేయండి మహా ప్రభు అంటూ బిజెపి ధర్నా
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు. టెండర్లు పూర్తైనప్పటికీ రోడ్డు పనులు ప్రారంభించలేదని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ హామీతో తాత్కాలికంగా ధర్నా విరమించిన నేతలు, పనులు ప్రారంభించకపోతే మళ్లీ ఆందోళనకు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్