రంగారెడ్డి: ఎమ్మార్పీల శిక్షణ కేంద్రం తనిఖీ

55చూసినవారు
రంగారెడ్డి: ఎమ్మార్పీల శిక్షణ కేంద్రం తనిఖీ
ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన పలు మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా స్థాయిలో ఎమ్మార్పీల శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా పరిశీలకులు, మహేశ్వరం మండల విద్యాధికారి కాస్నా నాయక్ సందర్శించి, శిక్షణ పొందుతున్న ఆర్. పి లకు సూచనలు చేశారు. సిఎమ్ఓ కృష్ణ, మహేశ్వరం మండల ఆర్పీలు విఎల్. ఆనంద్ కుమార్, మహేష్, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, కృష్ణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్