నీట్ సమస్య పై ఓయూలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

71చూసినవారు
నీట్ సమస్య పై ఓయూలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
న్యాయం చేయలేని కేంద్ర విద్య శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలనీ, నీట్ పరీక్ష రద్దు చేసి తిరిగి మళ్ళీ నిర్వహించాలనీ విద్యార్థి నాయకులు అన్నారు. నీట్ పరీక్ష అవకతవకల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఐక్య విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

సంబంధిత పోస్ట్