సంతోష్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాటర్ బాటిల్, నీటి శుద్దీకరణ తయారీ కేంద్రంపై ఆదివారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. బిట్స్లర్, లక్కీ రెస్టారెంట్ లేబుల్స్ తో వాటర్ బాటిల్స్ తయారు చేసి వాటిని అమ్ముతున్నట్లు తేలింది. ప్రభుత్వ గుర్తింపు లేకుండా వాటర్ బాటిల్ లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.