సైదాబాద్ వద్ద హనుమాన్ విజయయాత్ర డ్రోన్ విజువల్స్

75చూసినవారు
హనుమాన్ జన్మహోత్సవం సందర్భంగా కర్మన్ ఘాట్ వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, మాలక్ పెట్ మీదుగా కొనసాగుతున్న కర్మన్ ఘాట్ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర భక్తుల నినాదాలతో మార్మోగిన యాత్ర మార్గంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా సైదాబాద్ వద్ద హైదరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా యాత్ర దృశ్యాలను చిత్రీకరించారు.

సంబంధిత పోస్ట్