పాతబస్తీలో హనుమాన్ శోభాయాత్ర

62చూసినవారు
హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన వీర హనుమాన్ విజయ శోభాయాత్ర డిజె పాటల నడుమ జై శ్రీ రాం నినాదాలతో భారీ పోలీస్ భద్రత టాస్క్ ఫోర్స్ , crpf పోలీస్ బందోబస్తు నడుమ సునితప్రాంతమైన సైదాబాద్, మదన్న పేట, మీదుగా కొనసాగుతుంది

సంబంధిత పోస్ట్