హైదరాబాద్: హనుమాన్ సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు

80చూసినవారు
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీ ఉప్పర్ గూడా లో శ్రీ రామ భక్త సమాజం అద్వర్యం లో హనుమాన్ సేవ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సీతారాముల హనుమాన్ వేషధారణలతో అలరించారు, శ్రీ రామ భక్త సమాజం వారి భజనాలతో పాతబస్తీ లోని సైదాబాద్, మాదన్నపేట బస్తీలలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. సున్నిత ప్రాంతాలలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతి లాల్ పాటిల్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు

సంబంధిత పోస్ట్