హైదరాబాద్:: దంచికొట్టిన వర్షం

1చూసినవారు
తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, హనుమకొండలో వర్షం దంచికొట్టింది. అటు ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు చోట్ల ఎడాతెరిపి లేకుండా కురుస్తోంది. ఏపీలోని నంద్యాల, కడప జిల్లాల్లో వర్షం కురిసింది. రాబోయే 2 గంటల్లో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్