మూసారాంబాగ్ లో ఎక్సైజ్, ఎస్టీఎఫ్ పోలీసులు ఆదివారం డ్రగ్స్ పట్టుకున్నారు. రూ. లక్ష విలువ గల 9. 289.28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బైక్, సేల్సెల్ ఫోన్ సీజ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుండినుంచి తీసుకొస్తున్నారు? అనే కోణంలో ఎక్సైజ్ పోలీసులు విచారణ చేపట్టారు.