ఎంజీబీఎస్ లో తూర్పు జోన్ డీసీపీ బాలస్వామి అధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. రీజనల్ మేనేజర్ శ్రీలతతో కలిసి భద్రత, బందోబస్తుపై సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కే సమస్యంలో మరియు దిగే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు డీసీపీ సూచించారు.