మలక్పేట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మలక్పేట్ ఆటో డ్రైవర్ యూనియన్ వారితో ప్యాసింజర్లతో ఎలా నడుచుకోవాలి ట్రాఫిక్ నియమా నిబంధనలు ఎలా పాటించాలని విషయంపై శుక్రవారం దిల్సుఖ్నగర్ కమల్ హాస్పిటల్ వద్దు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై రాము పాల్గొన్నారు