నీట్ పరీక్షను రద్దు చేయాలి: ఎమ్మెల్సీ బాల్మూరి

75చూసినవారు
నీట్ పరీక్షను రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మాట్లాడారు. పరీక్ష రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో అవకతవకలు జరిగిన ప్రధాని మోడీ ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ మేడలు వంచి అయిన 24 లక్షల మంది విద్యార్థులకు అండగా ఉంటామని బాల్మూరీ వెంకట్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్