సికింద్రాబాద్: చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం

78చూసినవారు
సికింద్రాబాద్: చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం
చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తోంది. పోషణ పక్వాడలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆరోగ్యాన్ని అందించే ఆహారం అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 793 అంగన్వాడీ కేంద్రాల్లో 1. 07 లక్షల మంది చిన్నారులు నమోదై ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి మంగళవారం తల్లిదండ్రులకు కూడా అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్