70 ఏళ్ల పురాతన చెట్టు నరికివేత... ప్రజలు ఆందోళన

5చూసినవారు
పురాతన చెట్టును నరికివేయడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కుషాయిగూడ శివ సాయి నగర్లో 70 ఏళ్ల చరిత్ర కలిగిన మర్రిచెట్టు, తాటి చెట్టు ఉంది. శుక్రవారం ఓ బిల్డర్ ఈ చెట్టును నరికి వేశారు. బిల్డర్ తీరుకు నిరసనగా శనివారం చర్లపల్లి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. సదరు బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్