కంటోన్మెంట్: బోర్డు మెంబర్ బానుక నర్మద ప్రమాణస్వీకారం

51చూసినవారు
కంటోన్మెంట్: బోర్డు మెంబర్ బానుక నర్మద ప్రమాణస్వీకారం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కంటోన్మెంట్లోని తన నివాసం నుంచి బోర్డు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్