రాష్ట్రంలోని 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల హోల్ టిక్కెట్లను టీజీపీఎస్సి విడుదల చేసింది. టీజీపీఎస్సి వెబ్ పోర్టల్ https: //tspsc. gov. in/ లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టిక్కెట్‌లను అప్‌లోడ్ చేసింది. హాల్ టిక్కెట్లు జూన్ 30 వరకు ఈ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని అభ్యర్థులు వారి డిటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.