మౌలాలిలో హనుమాన్ జయంతి

84చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం కల్లూరి సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో మౌలాలిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సముదాయానికి చెందిన మహమ్మద్ అమీరుద్దీన్, మహ్మద్ ఉస్మాన్, ఇబ్రహీం, సాదిక్, హలీం, మరియు పర్వీన్ బేగం సహృదయంతో పాల్గొనడంతో పాటు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఒకే వేదికపై చేరి ఈ ఉత్సవాన్ని సముద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్