జవహార్ నగర్ ఎంపీ ఈటల రాజేందర్

72చూసినవారు
జవహర్నగర్లోని చెన్నాపురం చౌరస్తా నుంచిబి జె ఆర్ నగర్ వరకు 100 ఫీట్స్ రోడ్డు విస్తరణలో భూములు నష్టపోయిన బాధితులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. జవహర్నగర్ మొత్తం ప్రభుత్వ పరమైన భూమి అని అక్రమంగా గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకున్నారనడం తప్పని అన్నారు. ఇవి ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్కు ఇచ్చిన భూములు తప్ప ప్రభుత్వ పరమైన భూములు కావని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్