బోరబండలో లైట్ హౌస్ ట్రైనింగ్ సెంటర్

65చూసినవారు
బోరబండలో లైట్ హౌస్ ట్రైనింగ్ సెంటర్
బోరబండలోని శ్రీరామ్ నగర్‌లో డ్వాక్రా మహిళా బృందం, జీఎచ్ఎంసీ సిబ్బందితో కలిసి విజయవంతమైన ఔట్రీచ్ కార్యకలాపాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది. 54 మంది రిసోర్స్ పర్సన్స్ కు లైట్‌హౌస్ స్కిల్లింగ్ కోర్సు మరియు కార్యక్రమ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమం మురికివాడలు, తక్కువ ఆదాయ వర్గాలలోని యువతకు నైపుణ్యం కల్పించడం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్