మల్కాజ్ గిరి: సీఎం సీపీఆర్వోగా గుర్రం మల్సూర్

71చూసినవారు
మల్కాజ్ గిరి: సీఎం సీపీఆర్వోగా గుర్రం మల్సూర్
సీఎం రేవంత్ రెడ్డి నూతన సీపీఆర్వోగా గుర్రం మల్సూర్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల సంక్షేమానికి తన వంతు సేవలను అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్ఠను నిలుపుతూ, ప్రజాసేవలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్