బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్

56చూసినవారు
మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి ఇటీవల ఎం. పి లాడ్స్ లో మంజూరు చేయబడిన 8 బోరెవెల్ పాయింట్లు మంగళవారం జీలోజిస్ట్ కు చూపించడం జరిగింది. ఎక్కడ నీరు పడవోచ్చో జూలోజిస్ట్ ద్వారా మార్క్ చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా కంపాస్ తో జీలోజిస్ట్ చూపించిన ప్రతీ పాయింట్ ను కార్పొరేటర్ శ్రవణ్ కొబ్బరి కాయ పద్దతిలో సరదాగా కౌంటర్ చెక్ చెయ్యడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్