మల్కాజ్ గిరి: తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయ తొలగింపునకు ఆదేశాలు

63చూసినవారు
రోడ్డు విస్తరణలో భాగంగా తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం తొలగింపునకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు నెలలోపు ఈ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయనున్నారు. ఇప్పటికే తిరుమలగిరి మార్గంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రోడ్డుకు సమీపంలో ఉన్న కార్యాలయం తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్టిఏ కార్యాలయం, మీసేవ కార్యాలయం కూల్చివేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్