మల్కాజిగిరి: సోనియాగాంధీ నగర్, ద్వారకాపూరి కాలనీలో చెత్తను తొలగించండి

57చూసినవారు
మల్కాజిగిరి: సోనియాగాంధీ నగర్, ద్వారకాపూరి కాలనీలో చెత్తను తొలగించండి
సోనియా గాంధీ నగర్ కాలనీ, ద్వారకా పూరి కాలనీ చుట్టుపక్కన కాలనీలకు దుర్వాసన వ్యాప్తించడంతో అనారోగ్యాలకు గురవుతున్నారని, నాలాను క్లీన్ చేయకుండా పట్టించుకోకుండా ఉండడంతో చెత్త పెరుక్కుపోయిందని కాలనీవాసులు మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి నాలాను శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్