మల్కాజ్ గిరి: త్వరలోనే సమస్యలకు పరిష్కారం: ఎమ్మేల్యే

66చూసినవారు
మల్కాజ్ గిరి: త్వరలోనే సమస్యలకు పరిష్కారం: ఎమ్మేల్యే
వెంకటాపురం డివిజన్ పరిధిలోని బోహారా కమ్యూనిటీకి సంభందించిన శ్మశానవాటిక, ఎంఎస్డి స్కూల్ ను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ ప్రాంతం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పెద్ద కామేళ ప్రాంతానికి అనుకుని ఉండడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ సమస్యకు సంభందించి గతంలోనే కంటోన్మెంట్ సీఈఓ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేశామని త్వరలోనే పరిష్కారం చూపుతామని వారికి హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్