మల్కాజ్గిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ లో వర్షపు నీటి నివారణ కోసం దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో చెప్పట్టిన పైప్ లైన్ పనులను ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కోరిన వెంటనే నిధులు మాజూరు చేయించిన కార్పొరేటర్ శ్రవణ్ కు బస్తీ వాసులు రాములు, శ్రీకాంత్ మున్నూరు, సాయి పటేల్, సూర్య ప్రకాష్, శ్రీధర్ రెడ్డి, రాజు, సుబ్బారావు అభినందనలు తెలియచెసారు. ఈ సందర్బంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ కొట్లాడి, కొట్లాది రూపాయలతో సర్దార్ పటేల్ నగర్ ను అభవృధి చేశామన్నారు.