అల్వాల్ ఐయాన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ వద్ద స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. పరీక్ష నిర్వహణలో అధికారుల అలసత్వం ప్రదర్శించారని వాపోయారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పది నిమిషాల పరీక్షను 2 నిమిషాలు ఆలస్యంగా నిర్వహించారు. 8 నిమిషాలకే పత్రాలు తీసేసుకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.