కుత్బుల్లాపూర్: విద్యా కుసుమాలకు వివేకానందుని చేయూత

77చూసినవారు
కుత్బుల్లాపూర్: విద్యా కుసుమాలకు వివేకానందుని చేయూత
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో నివాసముండే ముదిగొండ లక్ష్మయ్య, లక్ష్మమ్మలకు నలుగురు సంతానం. వీరిలో మొదట ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి కుటుంబంలో కొందరు ఆడపిల్లలను భారంగా భావిస్తారు. దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మెల్యే వివేకానంద్ ఆ విద్యార్థిని సంధ్యకు వెన్నుదండగా నిలుస్తూ తనను ప్రోత్సహిస్తూ నాలుగు సంవత్సరాల వైద్య విద్యకు అవసరమయ్యే అన్నీ ఖర్చులను తానే పూర్తిగా భరించారు.

సంబంధిత పోస్ట్