మేడ్చల్ బస్ డిపోను సందర్శించిన రీజినల్ మేనేజర్

64చూసినవారు
మేడ్చల్ బస్ డిపోను సందర్శించిన రీజినల్ మేనేజర్
సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్. సుచరిత గురువారం మేడ్చల్ డిపో ను సందర్శించారు. అనంతరం డిపోలో మొక్కలు నాటి మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రాయాణ సౌకర్యం కల్పించాలని డిపో అధికారులకు సూచించారు. డిపోలోనీ వివిధ శాఖలను సందర్శించి తగు సూచనలను చేశారు.

సంబంధిత పోస్ట్