12 సంవత్సరాల బాలిక ఆత్మహత్య

65చూసినవారు
12 సంవత్సరాల బాలిక ఆత్మహత్య
అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం బ్రతుకుదెరువు కోసం వలస వచ్చి తూమ్కుంట మునిసిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో 12 ఏళ్ళ బాలిక ఇంటి వెంటిలేటర్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సంఘటన స్థలంలో దొరికిన లేక ఆధారంగా ప్రేమ వ్యవహారమే మృతికి కారణం అయి ఉండవచ్చు అనుకుంటున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్