కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య

1892చూసినవారు
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలకు ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో వీరేంద్ర చౌహన్(48) వృత్తిరీత్యా స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్