బోడుప్పల్: అక్కా చెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

54చూసినవారు
బోడుప్పల్: అక్కా చెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
బోడుప్పల్ మున్సిపాలిటీ 1వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి. కృష్ణ గౌడ్ డివిజన్ అక్కా చెల్లెళ్లకు గురువారం శుభాకాంక్షలు తెలియజేసారు. బతుకమ్మ పండగ అంటే మన సంస్కృతి. పూలను పూజించే ఇలాంటి గొప్ప పండుగ ప్రపంచంలో మరెక్కడా లేదు. భగవంతుడిని పూలతో పూజిస్తాం. అదే పూలను కొలిచే గొప్ప సంస్కృతి మనకున్నది. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్